థానె దుర్ఘటన నిందితులకు రిమాండ్‌

థానె: మహారాష్ట్రలోని థానెలో భవనం కూలిన దుర్ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 9 మందిని అరెస్టు చేశారు. వారందరినీ న్యాయమూర్తి ముందు హాజరు పరచగా ఏప్రిల్‌ 20 వరకు రిమాండ్‌ విధించారు.

తాజావార్తలు