దక్కన్‌ ఛార్జన్స్‌కు వూరట

ముంబయి: దక్కన్‌ ఛార్జర్స్‌కు బాంబే హైకోర్టులో వూరట లభించింది. దక్కన్‌ ఛార్జర్స్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని బీసీసీఐకి బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దక్కన్‌ ఛార్జర్స్‌ స్థానానికి టెండర్లు పిలిచే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు బీసీసీఐ బాంబే హైకోర్టుకు తెలిపింది.