దరూర్ క్యాంపు లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

share on facebook

దరూర్ క్యాంపు లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేదరూర్ క్యాంపు లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
జగిత్యాల టౌన్ (జనంసాక్షి) 24 నవంబర్
జగిత్యాల పట్టణ 47 వ వార్డ్ టి ఆర్ నగర్ లో మండల పరిషత్  పాఠశాలలో 35.64 లక్షలతో,48 వ వార్డ్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉర్దూ మీడియం స్కూల్ లో 40లక్షలతో,9వ వార్డ్ ధరూర్ క్యాంప్ లో 40 లక్షలతో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్,అనంతరం టి ఆర్ నగర్ లో అంగన్ వాడి స్కూల్ ను సందర్శించి పిల్లల పౌష్టిక ఆహారం పరిశీలించి,బస్తీ దవాఖాన ను పరిశీలించడం జరిగింది.ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ లు చాంద్ పాషా, ఓద్ది శ్రీలత రామ్మోహన్ రావు,ఎస్ యం సి ఛైర్మెన్ లుశ్రీహరి,అమీనొద్దిన్,ఎల్లయ్య,రామాలయ చైర్మెన్ బ్రహ్మాండబేరి నరేష్, నాయకులు కొండ శ్రీనివాస్,బాబా గౌడ్, సుమన్,వొంటి పులి రాము,కృష్ణ మూర్తి, అలీం,శ్రీరామ్ బిక్షపతి,విఘ్నేష్,అమీన్,హుస్సేన్, ఘోరే,బాబా మియా,ప్రశాంత్,రాజు,మధు,సుధాకర్,నయీం,ముకేష్ ఖన్నా,కార్మిక విభాగం పవన్,గంగాధర్,మహేష్,ఎం ఇ ఓ గాయత్రి, ఇఇ ఖాన్,నాయకులు,విద్యార్థులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.