దళిత వాడ ప్రజలతో సీఎం కిరణ్‌ సమావేశం

చిత్తూరు: జిల్లాలోని కార్వెటి నగరంలో దళితవాడ ప్రజలతో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సమావేశమయ్యారు.ఇందిరమ్మ కళలు కార్యక్రమం గురించి దళిత వాడ ప్రజలు ఆయనకు వివరిస్తున్నారు.ఈ కార్యక్రమంలో దళితుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు.దళితుల అభివృద్దికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని అందుకే ఎస్సీ,ఎస్టీ సబ్‌ ప్లాన్‌ ఏర్పాటు చేశామని చెప్పారు.

తాజావార్తలు