దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసులో ఎఫ్‌ఐఆర్
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసులో ఎస్‌ఐఏ శుక్రవారం రెండు వేర్వేరు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసింది. ఆర్‌సీ-01, ఆర్‌సీ-02 ఐపీసీ సెక్షన్ 120బీ, 302, 307 తోపాటు మరో రెండు చట్టాల్లో కేసు నమోదు చేసింది. పేలుళ్లకు ఐఈడీ వాడినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న ఎస్‌ఐఏ గుర్తు తెలియని దుండగులు, గుర్తు తెలియని సంస్థ ఈ పేలుళ్లకు పాల్పడినట్లు పేర్కొంది.


