దీక్షలో 27 మంది ఎమ్మెల్యేలు, 4గురు ఎమ్మెల్సీలు
హైదరాబాద్ : విద్యుత్ చార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో ఆపార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న నేతల వివరాలు:
ఎమ్మెల్యేలు:-
1. గొల్ల బాబూరావు
2. తెల్లం బాలరాజు
3. సుచరిత
4. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
5. బాలినేని శ్రీనివాసరెడ్డి
6. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి
7. మేకపాటి చంద్రశేఖరరెడ్డి
8. భూమన కరుణాకరరెడ్డి
9. ఆకేపాటి అమర్‌నాథరెడ్డి
10. కోడుమూరు శ్రీనివాసులు
11. శ్రీకాంత్‌రెడ్డి
12. కాపు రాంచద్రారెడ్డి
13. గుర్నాథరెడ్డి
14. భూమా శోభానాగిరెడ్డి
15. సుజయకృష్ణ రంగారావు
16. ఆళ్ల నాని
17. కొడాలి నాని
18. కాజేశ్ కుమార్
19. వనిత
20. ప్రవీణ్‌కుమార్‌రెడ్డి(తంబళ్లపల్లె)
21. ఎన్. అమరనాథరెడ్డి
22. సాయిరాజు
23. జోగి రమేశ్
24. గొట్టిపాటి రవి కుమార్
25. పేర్ని నాని
26. శ్రీశైలంగౌడ్
27. ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి
ఎమ్మెల్సీలు
1. జూపూడి ప్రభాకర్‌రావు
2. మేకా శేషుబాబు
3. దేశాయి తిప్పారెడ్డి
4. ఆదిరెడ్డి అప్పారావు


