దుర్గాష్టమి సందర్భంగా సచివాలయంలో ఆయుధ పూజ

హైదరాబాద్‌: దుర్గాష్టమి సందర్భంగా ఇవాళ రాష్ట్ర సచివాలయంలో ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక భద్రత సిబ్బంది తయ ఆయుధాలకు పూజలు నిర్వహించారు. ఆయుధగారంలో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా దుర్గాష్టమి రోజున సచివాలయంలో సిబ్బంది పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.