దొంగనోట్లు చలామణి చేస్తున్న వ్యక్తి అరెస్టు
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నంలో దొంగనోట్లు చలామణి చేస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 99 వందరూపాయల నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.