ద్రవిడ యూనివర్శిటీ యూజీపీజీ పరీక్షలు వాయిదా
కుప్పం గ్రామీణం : చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ యూనివర్శిటీలో మంగళవారం జరగాల్సిన యూజీపీజీ పరీక్షలు భారత్ బంద్ కారణంగా ఈ నెల 30వతేదీకి వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ పి. ఆదినారాయణరెడ్డి తెలిపారు.