నగదు చోరీ

బోడుప్పల్‌ : ఉప్పల్‌ బస్టాండ్‌ నుంచి బోడుప్పల్‌ అటోలో ప్రయాణీస్తున్న సరోజమ్మ అనే మహిళ నుంచి గుర్తు తెలియని దుండగులు చేతిసంచిని లాక్కేళ్లారు. అందులో 18 తులాల బంగారం, రూ. లక్షా 25 వేల నగదు ఉన్నట్లు పోలిసులకు పిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలిసులు దర్యాప్తు చేప్తున్నారు.