నగరానికి చేరుకున్న మన్మోహన్ సింగ్
హైదరాబాద్: ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు హైదరాబాద్ చేరుకున్నారు, ఆయనకు విమానాశ్రయంలో గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి. పలువురు ఇతర నేతలు స్వాగతం పలికారు.