నల్గొండ కాంగ్రెస్‌ కార్యాలయంపై విద్యార్థి ఐకాస దాడి

నల్గొండ : నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంపై విద్యార్ధి ఐకాస నాయకులు దాడిచేసి, ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. అఖిల పక్షంలో తెలంగాణకు అనుకేల నిర్ణయం  చెప్పాలని వారు డిమాండ్‌ వ్యక్తం చేశారు.