నల్లగొండ జిల్లాలో వ్యక్తి దారుణ హత్య

నట్లగొండ: మఠంపల్లి మండలం వరదాపురంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దుండగులు వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి వివరాలు తెలియాల్సిఉంది.