నాంపల్లిలో ఐదుగురు వ్యక్తుల అరెస్ట్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌లోని హైకోర్టులో ఉద్యోగాలిప్పిస్తామని అక్రమంగా వసూళ్లు చేపట్టిన ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ పోలీసులు తెలిపారు. ఈ సంఘటన నగరంలో సంచలనం సృస్టించింది. ప్రభుత్వం మోసపోవద్దని ఎన్నిసార్లు చెప్పినా అక్రమార్కుల బారినపడి  మోసపోతూనే ఉన్నారు.