నాగ్‌పూర్‌ టెస్టుకు జట్టు ఎంపిక నేడు

ముంబయి: నాగ్‌పూర్‌లో ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్టుకు జట్టును బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ నేడు ఎంపిక చేయనుంది. ఇంగ్లండ్‌పై రెండు టెస్టుల్లో ఘోర పరాజయాల అనంతరం జట్టులో మార్పులు, చేర్పులపై వూహాగానాలు వినిపిస్తున్నాయి. సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకుంటారనేది వేచిచూడాలి.