నిర్లక్ష్యం చెస్తే చర్యలు హోంమంత్రి సమిత
రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో వర్షానికి దెబ్బతిన్న పంటలను హోంమంత్రి సబితాఇంద్రారెడ్డి పరిశీలించారు రైతులను ఆదుకోవటంలో అధికారుల నిర్లక్ష్యం చేస్తే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని అమె అన్నారు కొన్ని పై ప్రాంతాల్లో సాగునీటి శాఖ అధికారులు తప్పిదాల వల్లే ముంపు వచ్చిందన్న దాని పై విచారణకు అదేశించినట్లు తెలిపారు



