నూతన గృహప్రవేశంలో ఎమ్మెల్యే పైలెట్ రెడ్డి.

share on facebook

నూతన గృహప్రవేశంలో ఎమ్మెల్యే పైలెట్ రెడ్డి.
తాండూరు డిసెంబర్ 2(జనంసాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం సాయిపూర్ లో నూతనంగా నిర్మించిన గృహప్రవేశంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి హాజరై కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం సాయిపూర్ లో యాలాల మండలం హాజీపూర్ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గృహప్రవేశంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని పూలమాల శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ సీనియర్ నాయకులు అదేవిధంగా యాలాల మండలం నాయకులు కార్యకర్తలు అభిమానులు కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.

Other News

Comments are closed.