నెల్లూరులో రెండోరోజు సీఎం ఇందిరమ్మ బాట ప్రారంభం

నెల్లూరు : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మబాట కార్యక్రమం రెండోరోజు నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది. నేడు నెల్లూరు నగరంలో డీఎస్సార్‌ ప్రభుత్వాసుపత్రిలో వైద్య కళాశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు.

తాజావార్తలు