నేటితో ముగియనున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ లైసెన్స్
న్యూఢిల్లీ : కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్కస విమానయాన అనుమతి లైసెన్స్ గడువు ఈ రోజుతో ముగియనుంది. తాము తిరిగి ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు నిర్వహిస్తామని దీనికి అనుమతినివ్వాలని కొద్దిరోజుల కంటే కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ యాజమాన్యం పౌర విమానయానశాఖ డైరెక్టర్ జనరల్‌ను కోరింది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పౌరవిమానయానశాఖ అధికారులు తెలియజేశారు.