నేటి బులియన్ ధరలు
హైదరాబాద్: నగర మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయిలోనే కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,850గా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.30,900గా ఉంది. మార్కెట్లో కిలో వెండి ధర రూ. 60,900 గా పలుకుతోంది.