నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలోని బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,800గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,700గా ఉంది. కిలో వెండి ధర రూ. 62,700గా పలుకుతుంది.