నేడు అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌

వాపింగ్టన్‌: ప్రపంచ అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నిక సంబంధించి పోలింగ్‌ ఇవాళ జరగనుంది, అధ్యక్షస్థానానికి ప్రస్తుత అధ్యక్షడు బరాక్‌ ఒబమా, మిట్‌రోమ్ని తలపడుతున్నారు. వీరి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతోంది.