నేడు కరీంనగర్‌లో సభాసంఘం పర్యటన
హైదరాబాద్: రాజీవ్ రహదారి అక్రమాలపై ఏర్పడిన సభాసంఘం ఈ రోజు కరీంనగర్ జిల్లాలో పర్యటించనుంది. రహదారి నాణ్యతపై ఈ సంఘం పరిశీలిస్తుంది. నిన్న లంచ్ సమయంలో కాంట్రాక్టర్ ఏర్పాటు చేసిన విందులో సభాసంఘం పాల్గొనడంపై సభ్యులు అభ్యతరం తెలపడంతో ఈ రోజు దానిపై ఛైర్మన్ విచారణకు ఆదేశించారు.



