నేడు ఢీల్లీకి కేసీఆర్, విజయశాంతి
హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షులు కేసీఆర్, ఎంపీ విజయశాంతి ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో ఎఫ్‌డీఐలపై జరిగే ఓటింగ్‌లో వీరు పాల్గొననున్నారు. ఎఫ్‌డీఐలకు వ్యతిరేకంగా తమ పార్టీ ఓటు వేస్తుందని టీఆర్‌ఎస్ నేతలు తెలియజేశారు.



