నేవీ హెలికాప్టర్‌ కూలి ముగ్గురు మృతి

గోవా: గోవాలో నేవీ హెలికాప్టర్‌ కూప్పకూలింది.  ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. ఎయిర్‌పోర్టులో టేకాఫ్‌ అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది, ఇద్దరు అధికారులు సహా ముగ్గురు మృతి చెందారు.