న్యాయసదస్సును ప్రారంభించిన ఘోష్
విజయవాడ : నగరంలో ప్రముఖ న్యాయవాది దివంగత కాకరపర్తి వెంకటేశ్వర్లు జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన సదస్సును రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పీసీ ఘోష్ ప్రారంభించారు ఇండియన్ అసోసియేఫస్‌ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో ఈసదస్సును ఏర్పాటు చేశారు న్యాయవాదవృత్తి జవాబుదారీతనం అంశంపై ఘోష్ ప్రసంగించారు ఈకార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి ఎస్‌వి. రమణ ఐఏఎల్ రాష్ట్రఅధ్యక్షుడు పద్మనాభరెడ్డి కృష్టాజిల్లా న్యాయమూర్తులు న్యావాదులు తదితరులు పాల్గొన్నారు.



