న్యూఇయర్‌ వేడుకల్లో తొక్కిసలాట : 60 మంది మృతి

ఐవరీకోస్ట్‌ : కొత్త సంవత్సర వేడుకల్లో తొక్సిసలాట జరిగి ఐవరీకోస్‌ట దేశంలో 60 మందికి పైగా మృతి చెందారు. మరో 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో అధికంగా చిన్నారులే ఉన్నట్లు సమాచారం.