పంచదీప్‌ పథకం ద్వారా 6కోట్ల మందికి ఉద్యోగాలు

హైదరాబాద్‌: ఎంప్లాయిన్‌ స్టేట్‌ ఇన్య్సూరెన్స్‌ కార్పొరేషన్‌ దేశ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకుచ్చిన పంచదీప్‌ ప్రజెక్టుకు మంచి స్పందన లభిస్తోందని ఐ.ఎన్‌.ఐ అదనపు కమిషనర్‌ ఎ.కే. శ్రీ వాత్సవ చెప్పారు. హైదరాబాద్‌ ఫ్యాప్సీలో జరిగిన ప్రాజెక్టు పంచదీప్‌-యూనియన్‌ హెల్త్‌కేర్‌ అడ్మినిస్ట్రేషన్‌ ప్రోగ్రాం అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇప్పటివరకు 6కోట్ల మంది ఉద్యోగులు, కార్మికులు పంచదీప్‌ పథకం ద్వారా లబ్ధి పొందారని శ్రీ వాత్సవ తెలిపారు.