పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కామేశ్వరీ పేట వద్ద గూడ్సురైలు పట్టాలు తప్పింది. దాంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.