పదవి నుంచి వైదొలగిన తమిళనాడు శాసనసభాపతి

చెన్నై: తమిళనాడు రాష్ట్ర శాసనసభాపతి డి. జయకుమార్‌ పదవీ బాధ్యతలనుంచి తప్పుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి సభాపతి బాధ్యతలనుంచి ఆయన తప్పు కొంటున్నట్లు తమిళనాడు శాసనసభ కార్యదర్శి ఒక ప్రకటన విడుదల చేశారు.