పద్మావతి ఎక్ర్‌ప్రెస్‌లో దొగల బీభత్సం
చీరాల : పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో దింగలు మంగళవారం బీభత్సం సృష్టించారు. దుండగులు ఎస్-2, ఎస్-6 బోగీల్లోని మహిళల మెడల్లో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్ళారు. ప్రకాశం జిల్లా సూరారెడ్డి పాలెం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాదితుల పిర్యాదు మేరకు రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు.


