పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ప్రణబ్‌

తిరుమల: రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తిరుమత పర్యటన ముగించుకుని తిరుచానూరు చేరుకున్నారు. తిరుచానూరులో ఆయన శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు.