పరిశ్రమల స్థాపించని భూములు వెనక్కి : మంత్రి గీతారెడ్డి
హైదరాబాద్ : ప్రభుత్వ భూములు తీసుకుని పరిశ్రమల స్థాపించని సంస్థల భూములు ఏపీఐఐసీ వెనక్కి తీసుకుందని
మంత్రి గీతారెడ్డి పేర్కొన్నారు. మూడేళ్లలో 67 కేసుల్లో 2, 947 ఎకరాలు వెనక్కి తీసుకున్నామని ఆమె తెలిపారు. మరో 1073 నోటీసులు ఇచ్చామని ఆమె చెప్పారు.


