పాకిస్తాన్‌ విజయ లక్ష్యం 140

కొలంబో: టీ 20 ప్రపంచకప్‌లో పాక్‌, శ్రీలంకల మధ్య జరుగుతున్న సేమీఫైనల్‌ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 4 వికెట్ల నష్టానికి 139 పరుగులుచేసింది. శ్రీలంక ఆటగాళ్లు జయవర్దనే 42, దిల్షాన్‌ 35, సంగక్కర 18, మెండిస్‌ 15, పెరెర 11 నటౌట్‌ మాథ్యూన్‌ 10 నాటౌట్‌ పరుగులు సాధించారు. పాక్‌ బౌలర్లు అజ్మల్‌, అఫ్రిది, హఫీజ్‌, ఉమర్‌ గుల్‌ చెరో వికెట్‌ సాధించారు.