పాక్‌తో జరిగే మ్యాచ్‌లకు భారత జట్టు ఎంపిక

ముంబయి: పాక్‌తో జరిగే టీ 20, వన్డే మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌  కమిటీ ఎంపిక చేసింది. టీ 20 జట్టులో అభిమన్యు మిథున్‌ స్థానంలో ఫాస్ట్‌-మీడియమ్‌ బౌలర్‌ ఇషాంత్‌ శర్మకు చోటు కల్పించారు. వన్డే టీంలో బెంగాల్‌ మీడియం ఫేసర్‌ షామీ అహ్మద్‌. అమిత్‌ శర్మలకు అవకాశం కల్పించారు. ఎడాదిన్నర విరామం తర్వాత  వన్డే జట్టులోని యువరాజ్‌ వచ్చాడు. పాక్‌తో జరిగే టీ 20లకు సెహ్వాగ్‌ దూరంగా ఉండనున్నారు.