పాక్‌పై 4-2 తేడాతో భారత్‌ విజయం

మలేషియా : సుల్తాన్‌ అజ్లాన్‌ షా హాకీ టోర్నీలో ఐదో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌ పాకిస్థాన్‌ పై 4-2 తేడాలతో భారత్‌ విజయం సాధించింది.