పాడి పశువులపై పులి దాడి

– ఆరు పశువుల మృతి
– భయాందోళనలో ప్రజలు
విశాఖ : సబ్బవరం మండలం పెద్దయాటపాలెంలో పశువులపై పులి దాడికి దిగింది. ఈ ఘటనలో ఆరు పశువులు మృతి చెందాయి. పులి సంచారంతో గ్రామస్థులు భయాందోళనకు గురవుతున్నారు.

తాజావార్తలు