పాడేరు భారతీ ఆశ్రమ స్వామీజీపై కేసు నమోదు

విశాఖపట్నం: పాడేరులోని భారతీ ఆధ్యాత్మిక ఆశ్రమం స్వామిజీ కీర్తి దయానందపై లైంగిక వేధింపుల కేసు నమోదయింది. కేసు నమోదు చేసిన పోలీసులు దయానంద అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.