పాతికవేలపైనే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన!

వచ్చే ఏడాది కాలంలో 27,903 ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్షమని ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.