పారాదిలోని బాణాసంచా పేలి ఇద్దరి మృతి
విజయనగరం: బొబ్బిలి మండలం పారాదిలోని ఒక ఇంటిలో బాణాసంచా పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెందారు. 15 మందికి గాయలయ్యాయి. పేలుడు ధాటికి ఇల్లు కుప్పకూలింది. క్షతగాత్రులను బొబ్బిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు ఈశ్వరమ్మ, సత్యనారాయణగా గుర్తించారు.



