పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం

లండన్‌: పారాలింపిక్స్‌లో భారత్‌ తొలి పతకాన్ని సాథించింది. పురుషుల హైజంవ్‌లో కర్ణాటక క్రీడాకారుడు గిరీశ్‌ హోసనగర్‌ నాగరాజేగౌడ్‌ రజిత పతకం సాధంచాడు.