పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట

హైదరాబాద్‌: పాస్‌పోర్ట్‌ జారీ ప్రక్రీయలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ అధికారి శ్రీకర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య పెరుగుతొందన్నారు. పాస్‌పోర్ట్‌ కార్యలయ సిబ్బందిపై ఫిర్యాదులుంటే నేరుగా సంప్రదించాని చెప్పారు. కరీంనగర్‌లో త్వరలో చిన్న స్థాయి సేవాకేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.