పింఛన్‌ కావాలా.. ఐతే టీఆర్‌ఎస్‌ సభ్యత్వం తీసుకో

వరంగల్‌  జ‌నంసాక్షి:  వరంగల్‌ జిల్లాలో బెదిరింపుల మధ్య టీఆర్‌ఎస్‌ సభ్యత్వం కొనసాగుతోంది. పార్టీ సభ్యత్వం తీసుకుంటేనే పింఛన్‌ ఇస్తామంటూ టీఆర్‌ఎస్‌ నేతలు తమను భయపెడుతున్నట్టు పింఛన్‌ లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.