పిచ్చికుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు

బెజ్జూరు: మండలంలోని సంజీవనగర్‌ గ్రామానికి చెందిన శైలజ, తన్హాబేగం పిచ్చికుక్కల దాడిలో గాయపడ్డారు. శుక్రవారం స్థానిక పీహెచ్‌సీలో వైద్య చికిత్సలు నిర్వహించారు.