పిల్లలతో సహ తల్లి అత్మహత్య; భర్తపై మహిళ ఫిర్యాదు
హైదరాబాద్ -బళ్లారి : రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ఎర్రగోవిందతండాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు చిన్నారులతో సహ బావిలో దూకి అత్మహత్య చేసుకుంది,సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహలను స్వాదీనం చేసుకున్నారు. మృతులు మంజుబాయ్ (30), విశాల్(5), విదిత (3)గా గుర్తించారు. కుటుంబ కలహల కారణంగానే అ మహిళ ఈ చర్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు దీంతో స్థానికంగా విషాధ వాతావరణం నెలకోంది.



