పీఎఫ్‌ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు

గుంటూరు: గుంటూరు పీఎఫ్‌ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు నిర్వహిస్తోంది. కార్పొరేట్‌ విద్యాసంస్థల బోధన, బోధనేతర సబ్బంది పీఎఫ్‌ ఖాతాల రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆయా విద్యా సంస్థలు పీఎఫ్‌ డబ్బును మనిహాయిస్తున్నా, ఖాతాల్లో జమచేయటం లేదని ఫిర్యాదు అందినట్లు తెలుస్తోంది.