పుణె విమానాశ్రయంలో అగ్నిప్రమాదం
పుణె:పుణె విమానాశ్రయంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. దీంతో విమానాశ్రయం అధికారులు విమాన సర్వీసులను నిలిపివేశారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నిస్తున్నారు.