పులివెందులలో నేలకొరిగిన అరటిపంట
కడప: పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం గునకనపల్లి, రామనూతనపల్లిలో పెనుగాలులు భారీ నష్టాన్ని మిగిల్చాయి. తీవ్రమైన పెనుగాలులుకు రెండు గ్రామాల్లో సుమారు 300 ఎకారాల్లో అరటిపంట నేలకొరిగింది. తమను ఆదుకోవాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


