పులుల సంఖ్య పెరిగింది!
న్యూయార్క్ : వన్యమృత సంరక్షణ సమితి పాతికేళ్ల కృషి ఫలించింది. భారత్లో పులుల సంఖ్య చెప్పుకోదగ్గ స్థాయిలో పెరిగిందని ఆసంస్థ ప్రకటించింది. పులుల సంరక్షణ కేంద్రాల్లో వాటి సంఖ్య యాభై శాతం పెరిగిందని ఇది శుభపరిణామామని, తమ చర్యలకు మరింత ప్రోత్సాహాన్నిస్తుందని డబ్బూసీఎస్ పేర్కొంది.



