పెట్రోల్ బంక్‌లో దోపిడీ
గుడ్లూరు: ప్రకాశం జిల్లా గుడ్లూరులోని పెట్రోల్ బంక్‌లో దుండగులు దోపిడికి పాల్పడ్డారు. తుపాకీతో బంక్ సిబ్బిందిని బెదిరించి బెదిరించి రూ. 2 లక్షల దోచుకెళ్లారు.బంక్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి తెలియజేశారు.



